TGRTC Jobs 2024 Apply Online Now! - తెలంగాణ RTC సంస్థలో 3035 ఉద్యోగాలు

TGRTC Jobs 2024 Apply Online Now! – తెలంగాణ RTC సంస్థలో 3035 ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC). రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త అందించారు. మహాలక్ష్మి పథకం కింద శుక్రవారం వరకు మహిళా ప్రయాణికులకు ₹68.60 కోట్ల విలువైన ఉచిత టిక్కెట్లు జారీ చేసినట్లు రవాణా…